చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి..జగన్ సంచలనం!

22
- Advertisement -

వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని తెలిపారు. పెద్దిరెడ్డి కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును కొట్టాడని అందుకే రామచంద్రారెడ్డి అంటే జీర్ణించుకోలేక వాళ్ల కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘జ్యువెల్ థీఫ్’ టీజర్

- Advertisement -