పీడీఎస్‌యూ,పీవైఎల్… ఛలో అసెంబ్లీ

21
- Advertisement -

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU), ప్రగతిశీల యువజన సంఘం (PYL) ల ఆధ్వర్యంలో 11 గంటలకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు ఆ సంఘం నేతలు వెల్లడించారు.

పీడీఎస్‌యూ నేతల ప్రధాన డిమాండ్…

1. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి.
2. రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలి.
3. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి.
4. జాబ్ క్యాలెండర్ ను తక్షణమే రూపొందించాలి. ఉద్యోగాల ఖాళీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి.
5. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
6. కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలి..

Also Read:నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరదనీరు

- Advertisement -