ప్చ్.. మెగా డాటర్‌ ఇలా చేసిందేంటి ?

38
- Advertisement -

అరెరే.. మెగా డాటర్‌ ఏమిటి ఎలా చేసింది ? అని ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏది ఏమైనా నిహారిక కూడా మెగా ఫ్యాన్స్ కి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ఇన్నాళ్లు ఓ పద్ధతిగా కనిపించిన నిహారిక ఊహించని విధంగా గ్లామర్ టర్న్ తీసుకుని.. అందాల ఆరబోతకు తెర తీసింది. లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ తో నిహారిక ఇంటర్నెట్‌ లో మంటలు పుట్టిస్తుంది. మెగా అభిమానులకే మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా నిహారిక స్టిల్స్ ఉన్నాయి. అసలు నిహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అని మేము ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ నెటిజన్లు కూడా మెసేజ్ లు పాస్ చేస్తున్నారు.

ట్రెండీ వేర్‌లో మెరిసిన నిహారిక.. రోడ్డుపై పడుకుని, కిల్లింగ్‌ పోజులిచ్చింది. ముఖ్యంగా ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తన బిగువైన ఎద అందాలు చూపిస్తూ నిహారిక నిజంగానే కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఐతే, కమర్షియల్‌ హీరోయిన్ల తరహాలో నిహారిక గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పైగా నడి రోడ్లపై ఇలా నిహారిక గ్లామర్‌ ఫోటో షూట్‌ చేయడం, వాటిని అంతే బోల్డ్ గా నిహారిక సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం మెగా అభిమానులకు కూడా నచ్చడం లేదు.

దాంతో రోజురోజుకు ‘నిహారిక ఇలా తెగిస్తుందేంటి ?’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భర్తతో విడిపోతుందని, అందుకే స్వేచ్ఛ వచ్చిందని, ఈ క్రమంలోనే నిహారిక తన అందాల హద్దుల్ని దాటి, ఇలా విచ్చలవిడిగా కసి కసిగా అందాల దాడి చేస్తోందని.. సినిమాల్లో కూడా మళ్లీ బిజీ కావాలని నిహారిక ప్లాన్ చేసుకుంటుందని తెలుస్తోంది. మరి హీరోయిన్ గా నిహారిక ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ‘హను-మాన్‌’ వండర్ ఫుల్ విజువల్ ట్రీట్..:ప్రశాంత్

- Advertisement -