OG కోసం పవన్ పాట!

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఓజీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం సొంతంగా పాట రాసుకున్నారు పవన్ కళ్యాణ్.

త్వరలో విడుదల కానుంది పవన్ సినిమా ‘ఓజీ’. విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇస్తూ పవన్ చెప్పే హైకూని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను పవన్ కళ్యాణ్ సొంతంగా రాసుకోవడంతో పాటు చిత్రంలో తానే పాడడం గమనార్హం.

Also Read:గవర్నర్‌కు జమ్మి మొక్క అందజేత

- Advertisement -