‘ఛల్ ఛల్ గుర్రం’ టీమ్‌ను అభినందించిన పవన్‌

290
- Advertisement -

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్పుడు స్వ‌యానా పవ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగా ఆక‌ట్టుకుంది. ఇలాంటి సినిమాను నిర్మించిన రాఘ‌వ‌య్య ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. డైర‌క్ట‌ర్ మోహ‌న్ సినిమాను బాగా తెర‌కెక్కించాడ‌ని, పాట‌ల‌న్నీ బాగున్నాయని, దీపావ‌ళికి విడుద‌లయ్యే ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

హీరోః శైలేష్ బొలిశెట్టి
హీరోయిన్స్ః దీక్షా పంత్, అంగ‌నా రాయ్
ఇత‌ర తారాగ‌ణం: నాగ‌బాబు, బెన‌ర్జీ,ముక్త‌ర్ ఖాన్, ప్ర‌వీణ్‌, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను,అశోక్ కుమార్
కొరియోగ్ర‌ఫీః ర‌ఘు మాస్ట‌ర్, ప్ర‌దీప్ ఆంటోనీ మాస్ట‌ర్, భాను మాస్ట‌ర్
ఎడిట‌ర్ః శంక‌ర్
సినిమాటోగ్ర‌ఫీః వి. శ్యామ్ ప్ర‌సాద్
ఆర్ట్ః జె.కె. మూర్తి
సంగీతం: వెంగి
ఫైట్స్ః రామ్ సుంక‌ర
ప్రొడ్యూస‌ర్ః రాఘ‌వయ్య‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న ప్ర‌సాద్

pawan

- Advertisement -