PSPK:పవన్ లుక్ వైరల్

68
- Advertisement -

ఓ వైపు రాజకీయాలు మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు, సుజీత్ తో ఓజీ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు.

దర్శకుడు హరీశ్ శంకర్ తో తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ లీకైంది.

టీషర్ట్, లుంగీ, బియర్డ్ లుక్ లో పవన్ మాసీగా కనిపిస్తున్నాడు. లీకైన పవన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -