పవన్ దీక్ష..ప్రారంభం

9
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు. కాషాయ వర్ణ దుస్తులలో పవన్ ఈరోజు కనిపించి అదే లుక్ లో తన కార్య కలాపాల్లో పాల్గొన్నారు. ఈ దీక్షని పవన్ 11 రోజులు పాటుగా కొనసాగించనుండగా ఈ దీక్షలో కేవలం ద్రవ, ఫలహారాలు మాత్రమే తీసుకోనున్నారట.

వాస్తవానికి పవన్‌ అంటే ప్లే బాయ్. తన సినిమాల్లో సైతం అదే ప్రవర్తన కనబరుస్తుంటారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పవన్‌ పూర్తిగా పాలనపైనే దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. 2023లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. ఆ ప్రయాణంలో వారాహి అమ్మవారికి కూడా పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

Also Read:Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

- Advertisement -