Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 6, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ ట్విటర్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందేనా!
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ట్విటర్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందేనా!

May 30, 2017 8:28 AM
254
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Pawan to open new Twitter Account
    - Advertisement -

    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ట్విట్ట‌ర్ అకౌంట్ ప్రారంభించ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారు పవర్ స్టార్ సన్నిహితులు. ఇటీవ‌లే ప‌వ‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్‌కి గురైన సంగతి తెలిసిందే. పాత అకౌంట్ స్థానంలో ఇప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప‌వ‌న్ రెడీ అవుతున్నారుట‌. ఇదివ‌ర‌కూ ట్విట్ట‌ర్ ద్వారానే స‌మ‌స్య‌ల‌పై స్పందించేవారు. అలాగే అభిమానుల‌కు ట‌చ్‌లో ఉండేవారు. గ‌త కొద్ది రోజులుగా ట్విట్ట‌ర్ అకౌంట్ మూత‌ప‌డ‌డంతో ప‌వ‌న్ గొంతు మూగ‌పోయింది.

    ప్ర‌స్తుతం హ్యాక్‌కి గురైన పాత ట్విట్ట‌ర్‌ని తిరిగి ఓపెన్ చేయించేందుకు టెక్నిక‌ల్ టీమ్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే,ఇన్నాళ్లూ పవన్ ట్విటర్ ఖాతాను హ్యాండిల్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారట. ఆ ఖాతా కు సంబంధించిన ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అన్నీ తొలగించిన ఉద్యోగి దగ్గరే ఉన్నాయట. ప్రస్తుతం అతడు అందుబాటులో లేడు. దీంతో.. లాగిన్ కావడం కానీ, పాస్ వర్డ్ మార్చుకోవడం కానీ సాధ్యం కావడం లేదట.

    దీంతో పవన్ కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారట. దీంతో త్వరలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో ఈ కొత్త ట్విట్ట‌ర్ ద్వారానే ముచ్చ‌ట్లు సాగిస్తాడట‌.

    - Advertisement -
    • TAGS
    • Janasena
    • new twitter
    • Pawan kalyan
    • Pawan to open new Twitter Account
    • pawan twitter
    • Pawan Twitter Hacked
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపంచాంగం… 30.05.17
      Next articleబుల్లి తెరపై ఎన్టీఆర్‌?
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy