టీడీపీకి పవన్ టెన్షన్!

3
- Advertisement -

ఏపీ టీడీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి పవన్ నిర్ణయాలు. దీంతో ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొంత కాలంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి.

అప్పుడు హోం మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుంచి తిరుపతి తొక్కిసలాట ఘటన వరకు పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.పవన్ చెబితే చంద్రబాబు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో మొదలైంది.ఇలా జరిగితే రానున్న రోజుల్లో సీనియర్ నేతలకు కష్టాలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు నిషితంగా గమనిస్తున్నారని ఖచ్చితంగా సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో పవన్ దూకుడు అటూ టీడీపీకే చిక్కొచ్చిపడేలా కనిపిస్తోంది.

Also Read:రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్

- Advertisement -