- Advertisement -
తిరుమలలో శ్రీ వారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజని పవనోవా. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్.
పొలెనా అంజని పవనోవా మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ ఘటనపై 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు పవన్.
Also Read:Harish: హోంగార్డ్‌లు అంటే అంత చులకనా?
- Advertisement -