రెండు చోట్ల పవన్ కు షాక్..

210
pawan

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.గాజువాక,బీమవరం రెండు చోట్లా బరిలో దిగిన్ పవన్‌కు  ఓటర్లు షాకిచ్చారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. పవన్‌పై గాజువాకలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించగా, భీమవరంలో కూడా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు