పవన్ – క్రిష్ మూవీ‌..శివరాత్రి ట్రీట్

297
krish
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు క్రిష్. శివరాత్రి కానుకగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నామని వెల్లడించారు.

ప్రిపేరింగ్ ఫర్ టుమారో అంటూ క్రిష్ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాకు టైటిల్ గా ‘విరూపాక్ష’ అనే పేరు వినిపిస్తోంది. గతవారం వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్ ..క్రిష్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

- Advertisement -