Pawan:రామకార్యం అంటే ప్రజా కార్యం..

12
- Advertisement -

5 శతాబ్దాల భారతీయుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిరంతో దిగిన సెల్ఫీని షేర్ చేశారు పవన్. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామకార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం. జై శ్రీ రామ్ అని చెప్పారు పవన్. చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందన్నారు సూపర్ స్టార్ మహేష్.

- Advertisement -