కార్తికేయ 2..పవన్ ప్రశంసలు!

29
pawan
- Advertisement -

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం…బాలీవుడ్‌లో సత్తాచాటింది. తాజాగా ఈ సినిమాపై పవన్ ప్రశంసలు గుప్పించారు.

సినిమా ఇండస్ట్రీలో తాను కోరుకున్న మార్పును కార్తికేయ-2 సినిమా సాధిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను కార్తికేయ-2 చెడుగుడు ఆడుకోవడం అందరికీ గర్వకారణంగా ఉందన్నారు. నిఖిల్ నటన అద్బుతమని కొనియాడారు.

పవన్‌ ప్రశంసలు కుప్పించడంపై నిఖిల్ స్పందించారు. పవన్‌కు తామెప్పటికీ రుణపడి ఉంటామని నిఖిల్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

- Advertisement -