ఆస్పత్రిలో పవన్…ఫోటోలు వైరల్!

255
pawan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదువుతండగా ఆ ప్రభావం సినిమా షూటింగ్‌లు, థియేటర్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ప‌వ‌న్ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రికి వెళ్లగా, అప్పుడు తీసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

పవన్‌కు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో ఊపిరితిత్తుల్లో స్వ‌ల్ప ఇన్ఫెక్ష‌న్ ఉన్న‌ట్టు తేలింద‌ని ఇన్‌సైడ్ టాక్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య విష‌యంలో అభిమానులు తెగ ఆందోళ‌న చెందుతున్నారు.

- Advertisement -