కేరళ, తమిళనాడుకు పవన్‌

16
- Advertisement -

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈనెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది.

నాలుగు రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు .

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:TTD: తిరుమల కల్తీ నెయ్యి ..నలుగురు అరెస్ట్

- Advertisement -