సీఎం కేసీఆర్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు

128
Pawan
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన పవన్‌…ఏపీలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

విద్యా,ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. ఏపీలో కూడా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తే అగ్రవర్ణాల్లోని పేదలతో పాటు కాపు వర్గాలకు కూడా మేలు జరుగుతుందని..కాబట్టి ఏపీలో కూడా అమలు చేయాలన్నారు పవన్‌.

- Advertisement -