Pawan:ఓజీ షూటింగ్‌లో బిజీగా పవన్

5
- Advertisement -

తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు నటుడు పవన్ కళ్యాణ్. ఆయన నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కానుండగా ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఓ వైపు ఓజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు వీరమల్లు డబ్బింగ్ పనులను పూర్తి చేశాడు. నిన్నంతా పవన్ OG షూట్ చేసి ఆ తర్వాత రాత్రికి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే సినిమా అంతా డబ్బింగ్ పూర్తిచేసేసారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇది తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా ఓజీ, వీరమల్లు రెండు సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read:ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై BRSV పోరుబాట

- Advertisement -