- Advertisement -
వినాయక చవితికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను అభివర్ణించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం .. ఆదిదేవుడు వినాయక స్వామి చవితి పూజల్లో పాల్గొనకపోవడంపై ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కనీసం తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు, ఒక గణనాథుడి ఫొటో కూడా పోస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈటీవీకి, 50 ఏళ్ల నట జీవితం పూర్తిచేసుకున్న బాలయ్యకు విషెస్ తెలిపి.. గణేష్ చతుర్థికి శుభాకాంక్షలు తెలకపోవడంపై సనాతనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Also Read:చంద్ర గ్రహణం..శ్రీవారి ఆలయం మూసివేత!
- Advertisement -

