గ్రీన్ ఛాలెంజ్‌లో పత్రీజీ

6
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖడ్తాల్ లో గల మహేశ్వర మహా పిరమిడ్ గురువు పత్రీజి జయంతి సందర్బంగా ట్రస్ట్ ఆవరణలో మొక్కలు నాటారు ట్రస్ట్ మెంబర్స్.

పత్రీజీ గారి జయంతి సందర్బంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. బావి తరాలకు మనము ఏదైనా ఇవ్వాలి అంటే ప్రకృతి వనరులు కాపాడ్డమే. ఇంతటి చక్కని కార్యక్రమం తీసుకొని లక్షలాది మొక్కలు నాటి ఈ రోజు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు మాధవి, నిర్మల, చెంద్ర శేఖర్, ఉమా మరియు మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:పుష్ప-2 ..ప్రమోషన్స్ వేగవంతం

- Advertisement -