- Advertisement -
బిఆర్ఎస్ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసును ఏప్రిల్ 2 కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ జరిగింది.
ఇవాళ బిఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
Also Read:ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్..
- Advertisement -

