Paralympics 2024: 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య

16
- Advertisement -

పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పారా ఆర్చరీ మెన్స్ రికర్వ్ ఓపెన్ ఫైనల్స్ లో సత్తా చాటాడు హర్విందర్ సింగ్. పోలాండ్ కు చెందిన లుకాస్జ్ సిజెక్ ను 6-0 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పగా వరుసగా రెండు పారాలంపిక్స్ లోనూ పతకాలు గెలుచుకున్నారు హర్విందర్ సింగ్. హర్విందర్ సింగ్ విజయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

Also Read:TTD: 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -