- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్‌డేట్ విడుదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఈ నెల నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా జారీ చేయనున్నారు.నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంటుంది.
ఈ మేరకు, తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.
ఎన్నికల నోటిఫికేషన్: నవంబర్ 27
మొదటి విడత పోలింగ్ తేదీ: డిసెంబర్ 11
మొదటి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది మరియు ఫలితాలు ప్రకటించబడతాయి.
Also Read:Bihar:7గురిపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
- Advertisement -

