పంచాంగం.. 31.05.18

192
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం

తిథి బ.విదియ రా.9.37 వరకు

తదుపరి తదియ

నక్షత్రం మూల తె.4.31 వరకు (తెల్లవారితే శుక్రవారం)

వర్జ్యం ప.11.00 నుంచి 12.45 వరకు

తిరిగి రా.2.46 నుంచి 4.31 వరకు

దుర్ముహూర్తం ఉ.9.46 నుంచి 10.38 వరకు

తదుపరి ప.2.58 నుంచి 3.50 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…సా.4.11 నుంచి 5.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -