పంచాంగం 6-07-2018

201
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి బ.అష్టమి రా.8.01 వరకు

తదుపరి నవమి

నక్షత్రం రేవతి రా.3.25 వరకు

తదుపరి అశ్వని

వర్జ్యం ప.3.06 నుంచి 4.44 వరకు

దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.01 వరకు

తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు..రా.1.36 గంటలకు మేషలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

- Advertisement -