పంచాంగం 05-07-2018

187
Telugu-Panchagam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి బ.సప్తమి రా.7.55 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం ఉత్తరాభాద్ర రా.2.46 వరకు

తదుపరి రేవతి

వర్జ్యం ఉ.11.40 నుంచి 1.20 వరకు

దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.45 వరకు

తదుపరి ప.3.05 నుంచి 3.58 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..సా.4.03 నుంచి 4.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -