పంచాంగం.. 29.10.17

152
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి శు.నవమి ప.1.45 వరకు

తదుపరి దశమి

నక్షత్రం ధనిష్ఠ తె.3.29 వరకు (తెల్లవారితే సోమవారం)

తదుపరి శతభిషం

వర్జ్యం ఉ.6.09 నుంచి 7.50 వరకు

దుర్ముహూర్తం సా.3.55 నుంచి 4.43 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..ప.2.10 నుంచి 3.37 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక ఒప్పందాలు.

- Advertisement -