పంచాంగం.. 26.04.18

217
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి శు.ఏకాదశి ఉ.9.34 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం పుబ్బ ప.2.45 వరకు

తదుపరి ఉత్తర

వర్జ్యం రా.9.43 నుంచి 11.15 వరకు

దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.42 వరకు

తిరిగి ప.2.54 నుంచి 3.43 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…లేవు

మతత్రయ ఏకాదశి , అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం

- Advertisement -