- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి శు.చతుర్దశి రా.7.00 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం పుబ్బ ఉ.6.47 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం ప.1.46 నుంచి 3.20 వరకు
దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.15 వరకు
తదుపరి ప.12.30 నుంచి 1.16 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు..రా.9.54 గంటలకు వృశ్చికలగ్నంలో
వివాహ, గృహప్రవేశాలు.
ఒంటిమిట్ట శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం.
- Advertisement -