పంచాంగం… 01.03.18

196
Telugu-Panchagam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి శు.చతుర్దశి ఉ.8.25 వరకు

తదుపరి పౌర్ణమి

నక్షత్రం మఖ రా.12.00 వరకు

తదుపరి పుబ్బ

వర్జ్యం రా.12.36 నుంచి 2.07 వరకు

దుర్ముహూర్తం ఉ.10.14 నుంచి 11.01 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.42 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..ఉ.7.30 గంటలకు మీనలగ్నం, తిరిగి రా.8.01 గంటలకు కన్యాలగ్నంలో వివాహాలు.

హోళీ పండుగ

- Advertisement -