పంచాంగం … 10.02.17

146
panchangam online
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.చతుర్దశి  ఉ.7.28 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం పుష్యమి ఉ.9.55 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం రా.10.24 నుంచి 11.57 వరకు
దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.34 వరకు
తదుపరి ప.12.35 నుంచి 1.21 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు..లేవు

- Advertisement -