పంచాంగం.. 10.05.18

236
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.దశమి రా.7.47 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం శతభిషం ఉ.9.02 వరకు

తదుపరి పూర్వాభాద్ర

వర్జ్యం ప.3.48 నుంచి 5.29 వరకు

దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.38 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…లేవు

హనుమజ్జయంతి

- Advertisement -