పంచాంగం…. 17.11.17

- Advertisement -
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి బ.చతుర్దశి ప.2.38 వరకు

తదుపరి అమావాస్య

నక్షత్రం స్వాతి సా.5.14 వరకు

తదుపరి విశాఖ

వర్జ్యం రా.11.14 నుంచి 12.57 వరకు

దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.07 వరకు

తదుపరి ప.12.06 నుంచి 12.51 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు