- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.దశమి తె.3.44 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం పుష్యమి ఉ.9.50 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం రా.10.00 నుంచి 11.31 వరకు
దుర్ముహూర్తం ఉ.5.55 నుంచి 7.30 వరకు
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు…లేవు
- Advertisement -

