పంచాంగం…..02.08.17

155
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి శు.దశమి ప.2.28 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం అనూరాధ సా.4.32 వరకు

తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం రా.10.40 నుంచి 12.26 వరకు

దుర్ముహూర్తం ప.11.41 నుంచి 12.33 వరకు

రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు…ప.2.10 నుంచి 2.58 గంటల వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -