- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి బ.చతుర్దశి సా.6.16 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం ఆరుద్ర ప.12.39 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం రా.11.54 నుంచి 1.24 వరకు
దుర్ముహూర్తం ఉ.5.39 నుంచి 7.22 వరకు
రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ఉ.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు…లేవు
మాస శివరాత్రి
- Advertisement -