పంచాంగం…..07.06.17

152
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి శు.త్రయోదశి ప.1.40 వరకు

తదుపరి చతుర్దశి

నక్షత్రం విశాఖ రా.11.22 వరకు

వర్జ్యం తె.3.44 నుంచి 5.30 వరకు (తెల్లవారితే గురువారం)

దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.23 వరకు

రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు..రా.1.03 గంటలకు మీన లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.

- Advertisement -