పంచాంగం…17.05.17

185
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.షష్ఠి ప.12.03 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం శ్రవణం తె.5.10 వరకు (తెల్లవారితే గురువారం)

వర్జ్యం ఉ.7.50 నుంచి 9.33 వరకు

దుర్ముహూర్తం ప.11.29 నుంచి 12.20 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు..ప.1.43 నుంచి 2.55 వరకు క్రయ విక్రయాలు,అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -