పంచాంగం…13.04.17

191
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

చైత్రమాసం

తిథి బ.విదియ ప.1.08 వరకు

తదుపరి తదియ

నక్షత్రం స్వాతి ఉ.6.24 వరకు

తదుపరి విశాఖ

వర్జ్యం ప.12.34 నుంచి 2.18 వరకు

దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.44 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -