పంచాంగం….14.12.16

74
Panchangam

శ్రీదుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి బ.పాడ్యమి తె.4.05 వరకు(తెల్లవారితే గురువారం)
నక్షత్రం మృగశిర రా.8.54 వరకు
వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.15 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు..ప.1.44 నుంచి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.