బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు రైతులను వరి వేయాలని రెచగొట్టి ఇప్పుడు పారిపోతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. తెలంగాణలో రైతులు వరి ధాన్యం పండించాలన్నారని విమర్శలు గుప్పించారు. వరికి.. గోధుమలకు తేడా తెలవదని వెదవ బండి సంజయ్ అని ఎద్దేవా చేసిన పల్లా….ఆత్మ గౌరవం లేని సన్యాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్లో ఆరు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మిర్చికి కనీస మద్దతు ధర ఉండదని బండి సంజయ్‌కి తెలియదు… అసలు మిర్చికి ఎంఎస్పీ ఉండదు.. బ్రోకర్ గిరి చేసేది నీవురా? అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఉరికించుడు నీకు రాదు… మేం ఉరికిస్తాం అని హెచ్చరించారు. నా మీద ఐటీ, ఈడీ, సీబీఐ దాడి చేయిస్తావా? దేనికైనా నేను సిద్ధం …చెత్తనా కొడకా.. పిచ్చి మాటలు మాట్లాడితే… పిచ్చికుక్కలకు పట్టిన గతే నీకు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.