పాకిస్థాన్‌ ఓవర్‌నైట్ స్టార్‌…

123
- Advertisement -

లతా మంగేష్కర్ యొక్క మేరా దిల్‌ యే పుకారే ఆజాకు పాటకు ఒక పాకిస్థానీ అమ్మాయి డ్యాన్స్‌ చేయగా ఏకంగా 13మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయేషా మేరా దిల్‌ యే పుకారే పాటతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా ఎదిగింది. తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి హాజరైన ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేసింది. డిజిటల్ కంటెంట్ సృష్టికర్త షోహిల్ చౌహాన్ షేర్ చేశారు. ఆమె సల్వార్‌ సూట్‌ ధరించి డ్యాన్స్ చేసింది. మరీ చూడకపోతే చూడండి.

ఇవి కూడా చదవండి…

ఆమెకు వాళ్ళైనా న్యాయం చేస్తారా?

దాస్‌కా ధమ్కీ సాంగ్ లాంచ్‌..రానా,సిద్దు

నారప్ప…డిసెంబర్ 13న రీరిలీజ్‌

- Advertisement -