సోనాలి బింద్రేపై సంచలన కామెంట్స్ చేసిన పాకిస్ధాన్ క్రికెటర్

333
shoaib-sonali_
- Advertisement -

సోనాలి బింద్రే ఒకప్పడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరుగాంచింది. ఈ అమ్మడు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో చేసింది. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా ఈఅమ్మడు క్యాన్సర్ వ్యాధి భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటివలే ఆమెకు సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నారు.

ఇక తాజాగా సోనాలి బింద్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్ధాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్. తనకి సోనాలి బింద్రే అంటే ఇష్టమని , ఆమె ఫొటోను పర్సులో పెట్టకుని తిరిగేవాడినని చెప్పుకొచ్చాడు . ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నానని ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలని అనుకున్నానని షోయబ్ సరదాగా చెప్పుకొచ్చాడు .

- Advertisement -