71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పద్మశ్రీ పురస్కారాలను బహుకరించనుంది. ప్రతి ఏడాది అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి 21మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
జగదీశ్ లాల్ అహుజా- సామాజిక సేవ
జావేద్ అహ్మద్ తక్ – సామాజిక సేవ
తులసి గౌడ – సామాజిక సేవ, పర్యావరణం
మహ్మద్ షరీఫ్ – సామాజిక సేవ
సత్యనారాయణ్ – సామాజిక సేవ , విద్యా విజ్ననం
అబ్దుల్ జబ్బార్ – సామాజిక సేవ
ఉషా చౌమార్ – పారిశుద్ద్యం
పోపట్ రావ్ పవార్ – సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హబబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్ మండల్ – వైద్య, ఆరోగ్యం
రాధామోహన్, సంభవ్ సే సంచయ్ – సేంద్రియ వ్యవసాయం
కుశాల్ కన్వర్ (అసోం)- పశువైద్యం
ఎన్. రామకృష్ణన్ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ(రాజస్ధాన్)- పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటి సయూ(మేఘాలయ)- సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం