- Advertisement -
సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి ఓటమి కాయమన్నారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్. సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పద్మారావు..ఎంపీగా ప్రజలకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు.
ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో బీఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని తేల్చి చెప్పారు పద్మారావు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని… కిషన్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Also Read:KTR:ప్రజ్వల్‌ని ఎందుకు దేశం విడిచేలా చేశారు?
- Advertisement -