Kaushik: దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ

9
- Advertisement -

నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ ఉందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కౌశిక్..దానం నాగేందర్ నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటె ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అరికేపూడి గాంధీ చెప్పినట్లు ఇది కౌశిక్ రెడ్డికి గాంధీకి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం అన్నారు. నేను వ్యక్తిగతంగా గాంధీ ని అన్నాను తప్ప నాకు ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ పై గౌరవం ఉందన్నారు. గతంలో కేసీఆర్ కూడా చెప్పారు ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ కి కాలులో ముల్లు గుచ్చుకున్న పంటితో తీస్తా అని దానికి అనుగుణంగానే పాలన జరిగిందని గుర్తు చేశారు.

Also Read:వేట‌గాడే వేటాడ‌బ‌డితే…వెనమ్ ట్రైల‌ర్

- Advertisement -