- Advertisement -
ముద్ర రుణాల తరహాలో రైతులకు రుణాలు ఇవ్వాలని కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ,రాష్ట్ర రైతు విమోచన కమిషన్ అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన ఆయన రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రెండు లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని లేఖలో కోరారు.
బ్యాంకులు విధిస్తున్న షరతులతో మెజార్టీ రైతులు క్రాప్ లోన్స్ తీసుకునే పరిస్ధితి లేదన్నారు.
- Advertisement -