OTT:ఓటీటీ : ఈ వీక్ కంటెంట్ ఇదే

34
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
వాకో (వెబ్‌సిరీస్‌) ఆల్ రెడీ స్ట్రీమింగ్‌ మొదలైంది
ది నైట్‌ ఏజెంట్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
చోర్‌ నికల్‌ కె భాగా (హిందీ) మార్చి 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హూ వర్‌ వుయ్‌ రన్నింగ్‌ ఫ్రమ్‌ (టర్కీస్ సిరీస్) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హై అండ్‌ లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ మూవీ) మార్చి 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
క్రైసిస్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :
హంటర్‌ (హిందీ) మార్చి 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
పఠాన్‌ (హిందీ) మార్చి 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బకాసురన్‌ (తమిళం) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :
కంజూస్‌ మక్కీ చూస్‌ (హిందీ) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
పూవన్‌ (మలయాళం) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :
పురుషప్రేతం (మలయాళం) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బుక్‌ మై షో మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మ్యాక్స్‌ స్టీల్‌ (హాలీవుడ్) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆన్‌ ది లైన్‌ (హాలీవుడ్‌) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) మార్చి 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :
సక్సెసెన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) మార్చి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

RRR:నా వల్లే ఆస్కార్ వచ్చింది..అజయ్‌

vishwak:దాస్‌ కా ధమ్కీ 2nd డే కలెక్షన్స్

ramcharan:ఇటు చ‌ర‌ణ్ బర్త్ డే.. అటు ఫ్యాన్స్ ఆవేదన

- Advertisement -