థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
మనీషాట్- మార్చి 15వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారాలు ఇవే :
బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జీ5 లో ప్రసారాలు ఇవే :
లాక్(తమిళం)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :
పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీ లివ్ లో ప్రసారాలు ఇవే :
రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆహా లో ప్రసారాలు ఇవే :
సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఇవి కూడా చదవండి…
బన్నీ… 24గంటల తర్వాత !
ఆస్కార్‌ని షేక్ చేసిన తెలుగు పాట..
మార్చి 15..వెయ్యినొక్క జిల్లా సాంగ్