ఎఫ్ 3 ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ!

58
anil ravipudi
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో, ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి విజయం సాధించింది.

ఇప్పటివరకు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించగా ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొనగా దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు రిలీజైన ఏ సినిమా అయిన నెల రోజులకే ఓటీటీలో వస్తుంది కానీ ఈ సినిమా మాత్రం 8 వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని తెలిపారు.

- Advertisement -